2019 మార్చి నెలలో జరగబోవు ssc పరీక్షలలో ఉత్తీర్ణత శాతం పెంచడానికి గాను 22వ తేదీ నుండి రోజువారీ పునశ్చరణ పరీక్షలను ప్రణాళిక చేయడమైనది. జిల్లాలలోని అన్ని పాఠశాలలో ఈ 40 రోజుల కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించ వలెను.
పరీక్షల నిర్వహణకై సిలబస్ మరియు పరీక్షలు నిర్వహించ వలసిన తేదీలు మరియు నిర్వహణ సూచనలతో Action Plan ను Examinations heading  క్రింద ఇవ్వబడింది. అందరు ఉపాధ్యాయులు సూచనలు మరియు టైం టేబుల్ ను డౌన్లోడ్ చేసుకుని ఉపాధ్యాయులకు విద్యార్థులకు తెలియపరచి పరీక్షలను నిర్వహించాలి.
ఈ పరీక్షలకు ప్రతిరోజు ప్రశ్నాపత్రం వెబ్ సైట్ నందు ఇవ్వబడుతుంది. ప్రతి పరీక్షలోనూ 5 లేక 6 డిస్క్రిప్టివ్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ప్రశ్నాపత్రాన్ని డౌన్లోడ్ చేసుకొని పాఠశాలలో ఉదయం 8.45 నుండి 9.45 వరకు పరీక్ష జరపవలసి ఉంటుంది.

అధిక ఆసక్తి గల విద్యార్థుల కొరకు లక్ష్యాత్మక ప్రశ్నలు గల ప్రశ్నాపత్రం కూడా ఇవ్వబడుతుంది

ఈ పరీక్షలలో విద్యార్థుల యొక్క ప్రగతిని అంచనా వేయుటకు సాఫ్ట్ వేర్ కూడా ఈ పట్టిక కింద ఇవ్వబడినది.

 

The table with ID 3 not exists.

Check whether your schools FA 4 is uploaded in CSE website, if so print the consolidate sheets of SSC students for 3 men Committee

Revised Schedule for 40 Day Program

Software to analyse the Revision tests

Sadhana Schedule

Academic Calendar 2018-19 by SCERT